“ఏజెంట్” మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతన్న చిత్రం “అఖిల్”. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ చిత్రం 2021 డిసెంబర్ 24న విడుదల కానుంది. అయితే తాజాగా ఇండస్ట్రీలో విన్పిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమాకు సంగీత దర్శకుడు మారుతున్నాడట. ముందుగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తాడని ప్రకటించిన మేకర్స్ ఆయన స్థానంలో ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Read Also : షాకింగ్ : సినీ ఫక్కీలో మోసపోయిన “సాహో” బ్యూటీ…!
Also Read
- Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!... ఈ వారమే ఓటీటీలోకి సూర్య 'కరుప్పు'
- Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
- MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక... సాయి పల్లవి చేజారినట్టే ?
- Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం తన కెరీర్లో పీక్స్ లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి డజనుకు పైగా భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు స్వరాలు సమకూరుస్తున్నారు. అందులో ” ఏజెంట్” కూడా ఉంది. అయితే తమన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకు అందుబాటులో లేరట. ఈ కారణంగానే మేకర్స్ మ్యూజిక్ కంపోజర్‌ను మార్చారని తాజా అప్డేట్. “ఏజెంట్” కోసం హిప్హాప్ తమిజాను రంగంలోకి దింపారట. హిప్హాప్ తమిజా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెషన్ లో పని చేయడం ప్రారంభించాడట. ఏజెంట్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సురేందర్ రెడ్డి ఈ ఏడాది చివరిలోపు షూట్ పూర్తి చేసి “ఏజెంట్”ను తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు.
తాజావార్తలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!