Mrunal Thakur : మరో బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్
- బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్
- ఓ క్రేజీ సీక్వెల్ లో నటిస్తోందట
- ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచి ఫేమ్ అండ్ మార్కెట్ అందుకోవడం అనేది హీరోయిన్స్‌కి అంత సాధ్యం అయిన విషయం కాదు. అందులోను హీరోయిన్ ల కెరీర్ ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలం ఉంటుంది. ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లలోనో, లేదా రెండు మూడు సినిమాల తర్వాతనో వారి కెరీర్ కి బ్రేక్ పడుతుంది. కానీ ఇంకొందరు మాత్రం జస్ట్ ఒక సినిమాతోనే తిరుగులేని ఆదరణ అందుకుని. జనాలకు చాలా దగ్గరైపొతారు. అలాంటి హీరోయిన్స్‌లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు.
కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ సినిమాలో చాలా చిన్న చిన్న పాత్రలు, సీరియల్స్ చేసుకుంటూ ఉండేది మృణాల్. అక్కడ నుంచి మన తెలుగు సినిమాలోకి ‘సీతారామం’ తో ఎంట్రీ ఇచ్చి సీత గా చెరగని ముద్ర వేసుకుంది. తన అందంతో హోమ్లీగా కనిపించినప్పటికి, తదుపరి చిత్రాలల్లో తనలోని హాట్ యాంగిల్ ని కూడా చూపించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్నాయి.అయితే తాజాగా మృణాల్ మరో బిగ్ ఆఫర్ ని పట్టేసినట్టుగా సినీ వర్గాల్లో టాక్. అది కూడా హిందీలో ఓ క్రేజీ సీక్వెల్ లో నటిస్తోందట. ఇంతకి ఏంటా మూవీ అంటే.
Also Read
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
- Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
2012 లో అజయ్ దేవగన్ హీరోగా చేసిన ‘సన్నాఫ్ సర్దార్’ మూవీ అంత చూసే ఉంటారు. ఇది ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాకి రీమేక్ గా హిందీలో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి తెలుగులో ఎలాంటి సీక్వెల్ లేనప్పటికీ హిందీలో మాత్రం సీక్వెల్‌ని ప్రకటించారు. కాగా ఇందులో మృణాల్ హీరోయిన్ గా ఆఫర్ అనుకున్నట్టుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రజంట్ మృణాల్ తెలుగులో అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే సినిమా చేస్తుండగా, హిందీలో కూడా బిజీగా మారింది.
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!