Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Mr Work From Home Movie Release Date May 15 Trigun Payal Radhakrishna

Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’

Published Date :May 8, 2026 , 7:22 am
By Bhargav Chaganti
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

‘ఈషా’ ఫేమ్ త్రిగుణ్, ‘పాపం ప్రతాప్’ ఫేమ్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వేసవి కానుకగా మే 15న ఈ సినిమాను శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలను పంచుకుంది.

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ “నాకు నటిగా గుర్తింపు ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమే. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తున్నాను. తాజాగా ‘పాపం ప్రతాప్’తో విజయం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. మే 15న అందరూ థియేటర్స్‌లో చూసి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆదరించాలి.” అన్నారు. హీరో త్రిగుణ్ మాట్లాడుతూ “ఇది ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ కూడా దాగి ఉంది. ఈ సమ్మర్‌లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. పాయల్ లక్ ఈ సినిమాకు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది.” అన్నారు.

Also Read

  • Posani : "ఆపరేషన్ అరుణారెడ్డి" మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు
  • NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
  • Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విల‌న్ ఎవ‌రో చెబితే ల‌క్ష ఇస్తాం!
  • kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Family Entertainer
  • Lotus Creative Works
  • May 15 Release
  • Mr. Work From Home
  • Payal Radhakrishna

తాజావార్తలు

  • Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. నేడు ఈ రాశివారు అనుకున్న పని నేరవేరుతుంది..!

  • Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు

  • What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions