Happy Vishu 2022 : సోషల్ మీడియాలో మలయాళ స్టార్స్ సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా నూతన సంవత్సరాన్ని జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను నూతన ప్రారంభోత్సవంగా సెలెబ్రేట్ చేసుకుంటాము. అయితే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయాల ప్రకారం నూతన సంవత్సర వేడుకలు విభిన్నమైన తేదీల్లో జరుగుతాయి. ఏప్రిల్ 15న కేరళలో సాంప్రదాయ మలయాళ నూతన సంవత్సర ప్రారంభాన్ని విషు అనే పేరుతో పండగగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించడమే కాకుండా కుటుంబంతో రుచికరమైన సాంప్రదాయ విందును ఆస్వాదిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో మలయాళ స్టార్స్ మోహన్‌లాల్, మాళవిక మోహనన్, కీర్తి సురేష్ వంటివారు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Happy Vishu🌾#Vishu pic.twitter.com/wimIzu6l3Z
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
— Mohanlal (@Mohanlal) April 15, 2022
May you all keep smiling forever with new beginnings.
Happy Vishu 😊#HappyVishu #Vishu pic.twitter.com/pPZcLJnESb
— Parvati (@paro_nair) April 15, 2022
May we all have a ‘spring’ in our steps and smile on our faces, as we celebrate the traditional new year.#Baisakhi #Bihu #PoilaBoishakh #PanaSankranti #Vishu #Puthandu pic.twitter.com/2ugu9S9LjA
— Sachin Tendulkar (@sachin_rt) April 14, 2022
இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துக்கள் ✨
Happy Tamil New Year! ☺️✨
I hope your day was as lovely as mine 🥰
P.S Isn’t my Amma the prettiest? 😍 pic.twitter.com/hfYL4Kv8rM
— Malavika Mohanan (@MalavikaM_) April 14, 2022
இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துக்கள் 🙏🏽🙂 pic.twitter.com/KdxOhtSqN2
— Keerthy Suresh (@KeerthyOfficial) April 14, 2022
తాజావార్తలు
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!