Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mohanlal And Prithvirajs L2e Empuraan Launch Announcement Sparks Lucifer Sequel Hype

L2E: Empuraan: లూసిఫర్ సీక్వెల్ వచ్చేస్తోంది గెట్ రెడీ!

Published Date :September 30, 2023 , 7:22 pm
By NTV WebDesk
L2E: Empuraan: లూసిఫర్ సీక్వెల్ వచ్చేస్తోంది గెట్ రెడీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lucifer 2 Empuraan Movie : మ‌ల‌యాళం సినిమా ఇండ‌స్ట్రీ కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతున్న సంగతి తెలిసిందే. మ‌ల‌యాళం సినిమా ఇండ‌స్ట్రీ నుంచి ఎంతో మని టాలెంటెడ్ న‌టీన‌టులు మెథ‌డ్ యాక్టింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అంద‌రినీ అల‌రిస్తున్నారు. ఇక అదే మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీ నుంచి అటు మాస్‌, ఇటు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ కంప్లీట్ యాక్ట‌ర్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు హీరో మోహ‌న్ లాల్‌. న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు, ఆయ‌న మ‌ల‌యాళం స‌హా ప‌లు భాష‌ల్లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి అల‌రించారు.

Sitara Ghattamaneni: బంగారుకొండ సితార.. ముద్దుపెట్టుకున్న బామ్మ.. వీడియో వైరల్

2019లో ఈయ‌న డైరెక్ట్ చేసిన సినిమా లూసిఫ‌ర్ ఎంత‌టి ఘ‌న విజయాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు, ఇక ఇపుడు దానికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘ఎల్2ఇ: ఎంపురాన్ (L2E: Empuraan)’ అనే సినిమా మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నుంది. ఆంటోని పెరంబ‌వూర్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతోన్న ఆశీర్వాద్ సినిమాస్ బ్యాన‌ర్‌తో పాటు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కల‌యిక‌లో, జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్ నేతృత్వంలో ఈ సినిమా రూపొంద‌నుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇదే సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ అనే పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ లూసిఫర్ సీక్వెల్ అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Empuraan Movie
  • L2E
  • Lucifer 2
  • Lucifer 2 Empuraan Movie

తాజావార్తలు

  • Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!

  • CSK vs PBKS: చెన్నైకి ధోనీ, శ్రేయాస్ డౌట్.. సీఎస్‌కే vs పంజాబ్ ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్!

  • Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన

  • NTRNeel : డ్రాగన్’లో ధురంధర్’ నటుడు కీలక పాత్ర

  • Actress Hema: నటి హేమకు మరోసారి డ్రగ్స్ టెస్ట్.. రిపోర్టులో ఏం తేలిందంటే..?

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions