Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mohan Babu Speech At Kannappa Movie Promotions

Mohan Babu : ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశా : మోహన్ బాబు

Published Date :April 5, 2025 , 3:56 pm
By Nagam Mallesh
  • ట్రోలింగ్ పట్టించుకోను
  • సినిమాల్లోనే ఉంటా
  • మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Mohan Babu : ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశా : మోహన్ బాబు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీఎఫ్‌ ఎక్స్ పనుల కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను సినిమాల్లోకి వచ్చింది నటుడిగా నిరూపించుకునేందుకు. హీరోగానే చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు. విలన్ గా ఎదగాలని ఆశపడ్డాను. నా గురువు దాసరి నారాయణరావు వల్లే హీరో అయ్యాను. అప్పట్లో సినిమాల్లో విలక్షణ నటుడిగా నేను పేరు తెచ్చుకున్నాను. అన్ని పాత్రలు చేశాను’ అన్నారు.

Read Also : Hrithik Roshan : నా ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్

‘సీనియర్ ఎన్టీఆర్ తో లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ మీద మేజర్ చంద్రకాంత్ సినిమా తీశాను. అంత రిస్క్ వద్దని ఎన్టీఆర్ గారు చెప్పినా వినలేదు. కానీ మంచి హిట్ కొట్టాను. ఇప్పుడు కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్ తో తీశాను. శివుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీశానని అనిపిస్తోంది. ప్రస్తుతం చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ నేను వాటిని పట్టించుకోను. ట్రోల్ చేసేవారిని విమర్శించను. ఎందుకంటే ఆ క్షణం వారికి అలా అనిపిస్తోంది. కానీ మనం ఎవరిని తిట్టినా తిరిగి అది మనకే చెందుతుంది అనేది గుర్తు పెట్టుకోవాలి. కన్నప్ప సినిమా తర్వాత ఏదైనా మంచి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను. లేదంటే విద్యాలయాలు, పిల్లలను చూసుకుంటూ హాయిగా ఉండిపోతా’ అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kannappa
  • manchu vishnu
  • Mohan Babu

తాజావార్తలు

  • Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌‌ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions