Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mind Blowing Ott Re Deal For Ashoka Vanama Lo Arjuna Kalyanam

AVAK: విశ్వక్ సేన్ సినిమాకు అదిరిపోయే రీ-డీల్

Published Date :May 8, 2022 , 9:16 pm
By Subbarao N
AVAK: విశ్వక్ సేన్ సినిమాకు అదిరిపోయే రీ-డీల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సాధారణంగా సినిమా హక్కులకి సంబంధించి ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, ఆ డీల్ అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. రోజుల తరబడి చర్చలు జరిపిన తర్వాత, మేకర్స్‌ని సంతృప్తి పరిచే ఫిగర్ వచ్చినప్పుడు, డీల్ ఫైనల్ చేసేస్తారు. కానీ, విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విషయంలో మాత్రం ఒకే డీల్ రెండుసార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇలా జరగడం చాలా అరుదు. ఆ వివరాల్లోకి వెళ్తే..

రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్సీ రేటుకే సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ఓటీటీ సంస్థ మరో బంపరాఫర్‌తో మేకర్స్ ముందుకొచ్చింది. రిలీజైన మూడు వారాల తర్వాత తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాని స్ట్రీమ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, అందుకు కావాలంటే రెట్టింపు అమౌంట్ ఇస్తామని చెప్పిందట! ఈ రీ-డీల్ వల్ల నిర్మాత ఖాతాలోకి భారీ లాభాలు వచ్చిపడడం ఖాయం.

ఆ ఓటీటీ సంస్థ ఇలా డబుల్ ఆఫర్‌తో ముందుకు రావడానికి ఓ కారణం ఉంది. వచ్చే శుక్రవారం ‘సర్కారు వారి పాట’ భారీఎత్తున విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఆడియన్స్ దృష్టంతా దాదాపు ఆ సినిమా మీదే ఉంటుంది. ఫలితంగా, విశ్వక్ సేన్ సినిమాకు థియేటర్ల కౌంట్ తగ్గిపోవడం, తద్వారా వసూళ్ళు పడిపోవడం ఖాయం. బహుశా సర్కారు వారి పాట వచ్చాక విశ్వక్ సినిమా హవా పూర్తిగా తగ్గిపోవచ్చు.

అప్పుడు థియేటర్ల వద్ద ప్రేక్షకుల హంగామా అంతగా ఉండదు, కలెక్షన్లు కూడా అరకొరనే నమోదవుతాయి. అందుకే, మూడు వారాల్లోనే స్ట్రీమ్ చేసే అనుమతి ఇవ్వాలని, అందుకు రెట్టింపు ధర ఇవ్వడానికి సిద్ధమైపోయింది. సినిమాకి ఎలాగూ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి, త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తే భారీ వ్యూవర్షిప్ వస్తుందన్నది ఆ ఓటీటీ సంస్థ ఉద్దేశం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashoka Vanama lo Arjuna Kalyanam
  • avak ott re deal
  • ruksan dhillon
  • Vishwak Sen

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions