Site icon NTV Telugu

Mehreen Pirzada Pic : దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య !

Mehreen

Mehreen

టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ వరుస ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ అద్భుతమైన ఫోటో చూసిన ఎవ్వరికైనా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య ఈ భామ అన్పించక మానదు. అంత అద్భుతంగా ఉంది మరి ! థై స్లిట్ రెడ్ డ్రెస్ లో కుర్రాళ్లకు కావాల్సినంత అందాల విందు చేస్తోంది. రెండ్రోజుల క్రితం మెహ్రీన్ ఫ్రిజియాలో హాట్ ఎయిర్ బెలూన్ ఫ్లైట్ అనుభవం కొత్తగా ఉందని, అక్కడి అఫియోంకరాహిసార్ రహస్యమైన, అందమైన, సుందరమైన చిన్న పట్టణం అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తాజాగా వైరల్ అవుతున్న మెహ్రీన్ ఫోటో చూస్తుంటే ఆమె ఇంకా అక్కడే వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా అన్పిస్తోంది.

Read Also : Malaika Arora: యాక్సిడెంట్ పై పెదవి విప్పిన అందాల భామ!

ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో “ఎఫ్-2” సీక్వెల్ “ఎఫ్-3” మాత్రమే ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

 

Exit mobile version