టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ వరుస ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ అద్భుతమైన ఫోటో చూసిన ఎవ్వరికైనా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య ఈ భామ అన్పించక మానదు. అంత అద్భుతంగా ఉంది మరి ! థై స్ల