Romantic entertainer: గోవా కు రాహుల్ విజయ్, మేఘా ఆకాశ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో రాహుల్ విజయ్, బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘ ఆకాష్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పకురాలు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన సుశాంత్ రెడ్డి కథను అందించగా… అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేసుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు అభిమన్యు బద్ది మాట్లాడుతూ, ”మంచి టీమ్ సపోర్ట్ తో శరవేగంగా మా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో గోవాలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాం. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో సినిమా అనుకున్నది అనుకున్నట్లు బాగా వస్తోంది” అని చెప్పారు. ఇందులో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, అభయ్ బెతిగంటి, వైవా హర్ష, బిగ్ బాస్ సిరి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!