Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Megastar Chiranjeevi New Project Announcement Very Soon

మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటన మరికాసేపట్లో…

Published Date :December 14, 2021 , 3:55 pm
By Manohar
మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటన మరికాసేపట్లో…
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ శరవేగంగా సాగుతోంది. 2017లో ‘ఖైదీ నంబర్ 150’తో 150వ చిత్రం పూర్తి చేసిన చిరంజీవి ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా ‘సైరా’ మూవీ చేశాడు. ఇక 152వ చిత్రం ‘ఆచార్య’ నుండి ఒక్కసారిగా వేగం పెంచాడు. చిరు, చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ వచ్చే యేడాది ఫిబ్రవరిలో జనం ముందుకు రాబోతోంది. ఒకేసారి ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ లో మరో సినిమాలోనూ చిరంజీవి ఇప్పుడు నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా చిరంజీవి 156వ చిత్రం తాలుకు ప్రకటన మరికాసేపట్లో రాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తొలిసారి చిరంజీవితో మూవీ తీయబోతున్నాడు. ఈ సినిమాను ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేయబోతున్నాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • Megastar
  • megastar chiranjeevi
  • new project

తాజావార్తలు

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జాతీయ జెండాను అవమానించాడంటూ ఆ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?

  • CM Revanth Reddy: ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్లకు ప్రణాళిక‌లు.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

  • Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్

  • Trump: మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions