Megastar Chiranjeevi met Bhatti Vikramarka : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రజా భవన్ లో ఉంటున్న భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క గారు సత్కారం చేశారు. డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.
Chiranjeevi: డిప్యూటీ సీఎం భట్టి నివాసానికి చిరంజీవి

Chiranjeevi Bhatti