Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home General Megastar Chiranjeevi Meets Legendary Cricketer Kapil Dev

లెజెండరీ క్రికెటర్ తో మెగాస్టార్… సరదాగా కాసేపు !

Published Date :August 30, 2021 , 11:22 am
By Prakash
లెజెండరీ క్రికెటర్ తో మెగాస్టార్… సరదాగా కాసేపు !
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి తన ఓల్డ్ ఫ్రెండ్ తో సరదాగా కాసేపు గడిపారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తో కలిసి మెగాస్టార్ క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ “చాలా కాలం తర్వాత నా పాత స్నేహితుడు కపిల్ దేవ్ ను కలవడం అద్భుతంగా ఉంది. ఫలక్ నుమా ప్యాలెస్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాము. మన ఫస్ట్ వరల్డ్‌ కప్‌ను గెలిపించిన హర్యానా హరికేన్” అంటూ రాసుకొచ్చారు. ఈ ఫోటోలలో చిరంజీవి చాలా సంతోషంగా కన్పించారు.

Read Also :జన్మాష్టమి స్పెషల్ గా “రాధేశ్యామ్” రొమాంటిక్ పిక్

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడాయన మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న “భోళా శంకర్”లో నటించబోతున్నారు. మరోవైపు మాజీ స్టార్ క్రికెటర్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో “83” అనే సినిమా రూపొందుతోంది. బిటౌన్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ గా కనిపించబోతున్నాడు. ఆయన భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. విష్ణు ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న “83”ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున రిలీజ్ చేయనున్నారు. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ను ఎలా సాధించింది అనే కథను తెరపై చూపించబోతున్నారు.

Image
Image
Image
Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 83
  • Acharya
  • Chiranjeevi
  • Kapil dev
  • megastar chiranjeevi

తాజావార్తలు

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions