God Father Twitter Review: బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్‌కు మరో బ్లాక్ బస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
God Father Twitter Review: ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. మలయాళంలో లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మోహనరాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీజగన్నాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి.
Read Also: Prabhas : ఢిల్లీ ఎర్రకోటలో రావణ దహనం.. హాజరుకానున్న హీరో ప్రభాస్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలను ప్రదర్శించగా.. తెలుగు రాష్ట్రాలలో కూడా పలుచోట్ల గాడ్ ఫాదర్ సినిమా బెనిఫిట్ షోలు ప్రదర్శించగా ఈ మూవీతో మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని.. ఆయన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ మూవీలో ఆన్ స్క్రీన్ హీరో చిరంజీవి అయితే.. ఆఫ్ స్క్రీన్ హీరో తమన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో తమన్ బీజీఎం అదుర్స్ అని కొనియాడుతున్నారు. వెనక్కి తగ్గిన సముద్రం సునామీలా విరుచుకుపడితే ఎలా ఉంటుందో తెలుసా అని కొందరు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. అటు యాంటీ ఫ్యాన్స్ మాత్రం మలయాళం మాతృక చూసి ఈ మూవీ చూస్తే రుచించదని ట్వీట్లు చేస్తున్నారు.
వెనక్కి తగ్గిన సముద్రం ముందుకొచ్చి సునామీలా ముంచేస్తే ఎలా ఉంటుందో తెలుసా 🌊
Bigger Than BLOCK BUSTER 🔥🔥🔥#GodFather
— 𝑮𝒂𝒏𝒈𝒂𝒅𝒉𝒂𝒓 𝑨𝒏𝒊𝑺𝒆𝒕𝒕𝒊𝒔 (@ItsGangadhar) October 5, 2022
#Godfather final report: Mohan raja stuck to the spirit of original and delivered a super hit engaging political drama.BOSS is Back with a Bang. Chiru,Salman sets screen on firehttps://t.co/5pRrfHJ66I@KChiruTweets @PrimeMediaUS #MegastarChiranjeevi @PharsFilm #GodFatherOnOct5th
— TeluguBulletin.com (@TeluguBulletin) October 4, 2022
Godfather is way better than Lucifer
One word review : blockbuster#GodFather #MegastarChiranjeevi #GodFatherOnOct5th #GodFatherReview pic.twitter.com/6g7AS0Ywmv
— kashyap (@KashyapSuraaj) October 5, 2022
BOSS IS BACK🔥🥳#GodFather#MegastarChiranjeevi pic.twitter.com/KNo8ONctRn
— Sãi Nãidu Ãkulã JanaSainik (@SaiNaiduAkula11) October 5, 2022
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?