KBC: కేబీసీలో కోటి గెలిచిన 12 ఏళ్ళ కుర్రాడు.. కోటి రూపాయల ప్రశ్న ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayank is the youngest crorepati of Kaun Banega Crorepati: టెలివిజన్ రంగంలో చరిత్ర సృష్టించిన రియాలిటీ గేమ్ షోస్ లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కూడా ఒకటి. అమితాబ్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అంటే 2000 సంవత్సరంలో మొదలైన ఈ క్విజ్ షోకి 22 ఏళ్లుగా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న అమితాబ్ బుల్లితెరపై కనిపించడంతో అప్పట్లో నార్త్ జనం ఈ ప్రోగ్రాంకి బాగా అలవాటు పడ్డారు. ఇక ఈ షో విజ్ఞానానికి సంబంధించింది కావడంతో చిన్నా, పెద్ద అందరూ కలిసి చూడటానికి అలవాటు పడ్డారు. ఇక ఎన్నో వేలమందిని కలిసేలా చేసి ఈ ప్రోగ్రామ్ అమితాబ్ కెరీర్ ని మరింత ఉన్నతంగా మలవగా చాలా మంది సామన్యుల జీవితాలను సైతం మార్చింది. ప్రస్తుతం కేబీసీ సీజన్ 15 లో ‘కేబీసీ జూనియర్స్ వీక్’ నడుస్తున్న క్రమంలో తొలిసారిగా 12 ఏళ్ల కుర్రాడు కోటి గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
Manoj Manchu: రాంప్ ఆడిస్తానంటున్న మంచు మనోజ్.. గేమ్ షోతో వచ్చేస్తున్నాడు
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
కేబీసీ జూనియర్స్ వీక్ లో భాగంగా జరిగిన చివరి ఎపిసోడ్ లో హర్యానాకు చెందిన మాయంక్ హాట్ సీట్ కు చేరుకోగా 12 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు అమితాబ్ అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెబుతూ ఔరా అనిపించాడు. నిజానికి అమితాబచ్చన్.. మయాంక్ ని కోటి రూపాయల ప్రశ్న అడగగా దానికి మయాంక్ కరెక్ట్ సమాధానం చెప్పలేడు అని అందరూ అనుకున్నారు. అయితే మయాంక్ కాస్త సమయం తీసుకొని పాలిటిక్స్ పై పట్టు ఉన్న ఓ వ్యక్తి సహాయం తీసుకుని సమాధానం చెప్పాడు. కొత్త ఖండానికి అమెరికా అని పేరు పెట్టిన యురోపియన్ కార్టో గ్రాఫర్ ఎవరు? అని ప్రశ్నించగా మార్టిన్ వాల్డ్సీ ముల్లర్ అని సరైన సమాధానం చెప్పాడు. అలా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ‘కేబీసీ జూనియర్స్ వీక్’ లో తొలిసారి కోటి గెల్చుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు మయాంక్. ఆ తర్వాత మయాంక్ ని రూ.7 కోట్ల ప్రశ్న అడగగా దానికి సరైన సమాధానం చెప్పలేక కోటి రూపాయలు బహుమతి అందుకుని వెనుదిరిగాడు.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!