Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mass Mogudu Song From Veera Simha Reddy Will Be Out Today

Veera Simha Reddy: మాస్ మొగుడు వచ్చేస్తున్నాడు…

Published Date :January 9, 2023 , 8:51 am
By Shiva Kranthi
Veera Simha Reddy: మాస్ మొగుడు వచ్చేస్తున్నాడు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

గాడ్ ఆఫ్ మాసెస్… నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని పెంచింది. ఈ మధ్య కాలంలో చూడని ఒక ఊరమాస్ ట్రైలర్ ని చూపించిన చిత్ర యూనిట్, తాజాగా కాస్త డోస్ పెంచి ‘మాస్ మొగుడు’ సాంగ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. ఇప్పటికే వీర సింహా రెడ్డి సినిమా నుంచి బయటకి వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యి, యుట్యూబ్ ని షేక్ చేశాయి. ఈ ‘మాస్ మొగుడు’ సాంగ్ కూడా వచ్చేస్తే తమన్, బాలకృష్ణల ఖాతాలో మరో హిట్ సాంగ్ చేరినట్లు అవుతుంది. రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్, తమన్ ఇచ్చిన ‘మాస్ బీట్’ ఈ ‘మాస్ మొగుడు’ సాంగ్ ని నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చేలా మార్చిందట. నిజానికి ఈ ‘మాస్ మొగుడు’ అనే సాంగ్ జనవరి 1నే విడుదల కావాల్సింది కానీ ట్రైలర్ కోసం హోల్డ్ చేశారు. ఇప్పుడు సినిమా పై ఉన్న అంచనాలని మరింత పెంచడానికి, హైప్ ని ఆకాశానికి చేర్చడానికి ఈ ‘మాస్ మొగుడు’ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. వీర సింహా రెడ్డి ట్రైలర్ లో అక్కడక్కడ బాలకృష్ణ, శృతి హాసన్ లు డాన్స్ చేసిన ఒక చిన్న క్లిప్ ని చూపించారు. ఆ క్లిప్ ‘మాస్ మొగుడు’ సాంగ్ ని సంబందించినదే.

ఈరోజు సాయంత్రం 7:35 నిమిషాలకి రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో సాంగ్ బయటకి రాగానే రిపీట్స్ వేసుకోని, మాస్ జాతర చెయ్యడానికి నందమూరి ఫాన్స్ రెడీగా ఉన్నారు. వీర సింహా రెడ్డి రిలీజ్ కి సరిగ్గా మూడు రోజుల ముందు ‘మాస్ మొగుడు’ లాంటి మాస్ సాంగ్ బయటకి వస్తే సాలిడ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇది  వీర సింహా రెడ్డి ప్రీబుకింగ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేస్తున్నారు. హోర్డింగ్స్, ఆటో బ్యానర్స్, పోస్టర్స్ ఇలా వీలైనన్ని విధాల వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ ని చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడున్న బజ్ చూస్తుంటే వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి బాలయ్య, వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అనే బెంచ్ మార్క్ ని రీచ్ అవుతాడో లేదో చూడాలి.

High on energy 🕺 High on mass 💥#MassMogudu from #VeeraSimhaReddy out tomorrow at 7.35 PM 🔥#VeeraSimhaReddyOnJan12th

Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @ramjowrites @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/DuVqgoS2BL

— Mythri Movie Makers (@MythriOfficial) January 8, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna Sruthi Haasan
  • Maas Mogudu Full Song
  • Mass Mogudu Song
  • Veera Simha Reddy Songs
  • Veera Simha Reddy Trailer

తాజావార్తలు

  • Garlic Peeling Tips: వెల్లుల్లి తొక్క/పొట్టు తీయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారా..? సింపుల్ ట్రిక్స్ తో ఇట్టే తీసేయండి..!

  • Avakaya Pulihora Recipe: పుల్లపుల్లగా.. కారంకారంగా.. అదిరిపోయే రుచితో ‘ఆవకాయ పులిహోర’ చేసేయండి ఇలా.!

  • Egypt: ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ.. 3,000 ఏళ్ల నాటివి కూడా చెక్కు చెదరకుండా..

  • IPL Records: ముకుల్ సూపర్ ఫినిష్.. KKRకు చెత్త రికార్డు.!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions