Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Marvel Releases Poster And Teaser Of Thor Love And Thunder

Thor : Love and Thunder Teaser : లేడీ థోర్ ఎంట్రీ… థోర్ కు తోడు దొరికేసింది !

Published Date :April 21, 2022 , 8:05 am
By Prakash
Thor : Love and Thunder Teaser : లేడీ థోర్ ఎంట్రీ… థోర్ కు తోడు దొరికేసింది !
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎట్టకేలకు ‘థోర్’ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మార్వెల్ స్టూడియోస్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘థోర్’కు సీక్వెల్ ను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. “థోర్ : లవ్ అండ్ థండర్” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్లో లేడీ థోర్ ను పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లేడీ థోర్ పిక్ ను షేర్ చేశారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ తైకా వెయిటిటి ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో అవెంజర్ థోర్ గా ప్రపంచానికి బాగా పరిచయం ఉన్న క్రిస్ హేమ్స్‌వర్త్‌తో పాటు టెస్సా థాంప్సన్, నటాలీ పోర్ట్‌మన్, క్రిస్టియన్ బేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also : Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూనే ‘ఆచార్య’ను ఎలా కవర్ చేశాడంటే ?

ఇక టీజర్ విషయానికొస్తే… ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ఎండింగ్ నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతున్నట్టుగా కన్పిస్తోంది. ఆ మూవీలోని లుక్ ను ఇందులో కూడా కంటిన్యూ చేశారు. రెస్ట్ మోడ్ లో ఉన్న థోర్ కు మళ్ళీ తన ప్రపంచానికి వెళ్లి, కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. గోర్ ది గాడ్ బుట్చేర్ (క్రిస్టియన్ బాలే) అనే గెలాక్సీ కిల్లర్ దేవుళ్ళను అంతరించిపోవాలని కోరుకోవడం ఈ ఫైట్ కు కారణమవుతుంది. కింగ్ వాల్కైరీ (టెస్సా థాంప్సన్), కోర్గ్ (తైకా వెయిటిటి), మాజీ ప్రియురాలు జేన్ ఫోస్టర్ (నటాలీ పోర్ట్‌మన్) అకా మైటీ థోర్ సహాయంతో థోర్ తన ప్రపంచాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. అడ్వెంచరస్ మూవీ “థోర్ : లవ్ అండ్ థండర్” జూలై 8న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chris Hemsworth
  • Marvel Studios
  • Thor
  • Thor : Love and Thunder Teaser
  • Thor: Love and Thunder

తాజావార్తలు

  • Jeevan Reddy: ఫలించని చర్చలు.. 43 ఏళ్ల కాంగ్రెస్ రాజకీయ చరిత్రకు ఎండ్‌కార్డ్?

  • Trump: Let’s do it” అన్నావు.. ఇరాన్ యుద్ధానికి హెగ్సెత్‌ను బాధ్యుడిని చేసిన ట్రంప్

  • IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!

  • Saudi Arabia-Iran-Mecca: రక్తం పారింది… ఇస్లాం పవిత్ర నగరం కోసం ఇరాన్‌-సౌదీ యుద్ధం..!

  • Prabhas: ‘బైకర్’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions