నితిన్ మాతో హీరోలాగా లేడు: సింగర్ మంగ్లీ
By ramakrishna
బాలీవుడ్ హిట్ చిత్రం ‘అంధాదున్’కి రీమేక్ గా తెలుగులో ‘మాస్ట్రో’ వస్తున్న సంగతి తెలిసిందే.. నితిన్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించగా.. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా నటించింది. సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఇక ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిసున్న సింగర్ మంగ్లీ ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది. ‘ఈ సినిమాలో నాకు ఓ మంచి పాత్ర ఇచ్చారు. అది నాకు బాగా సెట్ అయ్యే పాత్ర.. నితిన్ సపోర్ట్ మర్చిపోలేనిది. నితిన్ కు ఒక హీరో అనే ఫీలింగ్ లేకుండా చాలా సాధారణంగా మాతో కలిసిపోయారు.. చాలా ఫ్రెండ్లీగా, ఒక బ్రదర్ బాగా చూసుకున్నారు’ అని మంగ్లీ తెలిపింది. మరి ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://youtu.be/CpT0MaDCaug
Also Read
- Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్... 'పెద్ది' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
- Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
- Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
- Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్ అప్పుడేనా?
తాజావార్తలు
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!