Site icon NTV Telugu

Mangalavaaram OTT: ఓటీటీలోకి పాయల్ మంగళవారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mangalavaram

Mangalavaram

పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మంగ‌ళ‌వారం మూవీ ఇటీవల థియేట‌ర్ల‌లో రిలీజైంది.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 తో అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి పరిచయం అయ్యారు. ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్ పుత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించింది. ఈ లో తన నటనతో పాటు బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి మెప్పించింది.. సినిమా మంచి విజయాన్ని అందుకుంది..

ఈ సినిమాలో కూడా అదే రేంజులో అందాలను ఆరబోసింది.. ఇక మంగళవారం మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మంచి హిట్ గా నిలిచిన మంగళవారం ఇప్పుడు ఓటీటీలోకి రానుందని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ మంగళవారం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా మంగళవారం ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

డిసెంబర్ 22న మంగళవారం ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.. ఇక పాయల్ రాజ్ పుత్ మరో సినిమాను ఇంక ప్రకటించలేదు.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేస్తుంది.. అంతేకాదు తన సినిమాల విషయాలను కూడా పంచుకుంటుంది..

Exit mobile version