Malli Pelli OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘మళ్లీపెళ్లి’..మూడు రోజుల్లోనే 100 మిలియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malli Pelli Movie Crossed 100 Million Streaming minutes on aha video: విజయ నిర్మల కుమారుడు హీరో నరేష్ ప్రధాన పాత్రలో నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ మధ్యనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు కూడా తీసుకోకుండానే నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారనే వార్తలు గత ఏడాదిన్నర నుంచి అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో నరేష్ ముందు నుంచి ఏవైతే విషయాలు చెబుతూ వచ్చారో, తనను తాను మంచివాడని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారో అవే విషయాలను ఒక సినిమాగా మలిచారు. మళ్ళీ పెళ్లి పేరుతో నవీ నరేష్ పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక నరేష్ భార్య రమ్య రఘుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్ నటించగా సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు, విజయనిర్మల పాత్రలో జయసుధ నటించారు.
The Kerala Story: 230 కోట్లు కొల్లగొట్టిన సినిమాను కొనే దమ్ము ఎవరికీ లేదా?
Also Read
- Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
- C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
- Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
ఈ సినిమాకి తన నిజ జీవితానికి ఏ మాత్రం సంబంధం లేదని ఇదంతా ఒక కల్పిత కధ అని నరేష్ చెబుతున్నా సరే కావాలని మీడియాలో వచ్చిన పాపులారిటీని సినిమాగా మలిచారని పలు ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎలా ఉన్నా సరే ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది, వాస్తవానికి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా వీడియోలో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రమ్య రఘుపతి లీగల్ నోటీసు ఇవ్వడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దానిని రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేసింది. అయితే ఆహా ఓటీటీ మాత్రం రిలీజ్ చేసేసింది ఇప్పుడు తాజా సమాచారం మేరకు మూడు రోజులకు గాను ఈ మళ్లీ పెళ్లి సినిమా ఏకంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
The sensational love story #MalliPelli Crossed Huge "100 Million" Streaming minutes on @ahavideoIN 💥 🙌
Immense yourselves with the ultimate entertainment!! 🤘
Watch it here
▶️ https://t.co/zBQTaHYjhA#MalliPelliOnAha@ItsActorNaresh #PavitraLokesh @MSRajuOfficial… pic.twitter.com/aq0H6QXiVF— Team VamsiShekar (@TeamVamsiShekar) June 26, 2023
తాజావార్తలు
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!