‘బొమ్మ బ్లాక్ బస్టర్’ నుండి పూరీ ఆంథమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్నమైన చిత్రాలు చేస్తూ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజయ్‌కృష్ణ హీరోగా యాంకర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
తాజాగా పూరి జగన్నాథ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్ర బృందం ‘లవ్ ఆల్ ది హేటర్స్’ అనే పూరీ ఆంథమ్ ను విడుదల చేసింది. దీనిని పూరి తనయుడు ఆకాశ్ పురి విడుదల చేసి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు. పూరీ జగన్నాథ్ మాటలతో ఈ పాట మొదలైంది. ‘పుట్టుకతోనే నువ్వు గెలిచి వచ్చావ్.. ఇంకా నీకు ఓటమి ఏంటన్నా’ అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో ఈ పాట సాగుతుంది. ‘ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో.. ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చిందని, ట్రేడ్ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుందని, ఈ పూరి ఆంథమ్ సైతం శ్రోతల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
Also Read
- Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
- Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
- OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు...ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
- Suriya47: దీపావళి బరిలో 'సూర్య47'?.. హ్యాట్రిక్ రిలీజ్‌కు స్టార్ హీరో రెడీ!
తాజావార్తలు
-
Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
-
JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
-
Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!