Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ కు లెనిన్ రూపంలో ఒక మంచి హిట్ వచ్చిందనే చెప్పాలి. వరుస ప్లాప్స్ తర్వాత అఖిల్ మాస్ మేకోవర్, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, మరియు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు నరేషన్తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది ‘లెనిన్‘. మొదటి వీకెండ్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించి సాలిడ్ హోల్డ్‌తో రన్ అవుతున్న ఈ సినిమా విజయానందాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ సినిమా సాధించిన భారీ విజయానికి కృతజ్ఞతగా ఒక గ్రాండ్ ‘సక్సెస్ మీట్’ నిర్వహించబోతున్నారు.
మొదటి రోజు 16.7 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 37.2 కోట్లు కొల్లగొట్టింది. ఇక మూడు రోజుల్లో మాస్ ర్యాంపేజ్ చూపించాడు అఖిల్. మొత్తంగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తన కెరీర్లోనే హైయెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల మేకర్స్ ఫుల్ కుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 15 అనగా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ‘లెనిన్’ సక్సెస్ మీట్‌ను భారీ స్థాయిలో నిర్వహించబోతుంది. అఖిల్ దాదాపు మూడేళ్ళ తర్వాత సినినా చేయడం దానికితోడు కెరీర బిగ్గెస్ట్ వసూళ్లు రాబడుతుండడంతో గుంటూరు హోరెత్తేలా సెలెబ్రేషన్స్ చేయాలని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో అఖిల్ అక్కినేనితో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు, నిర్మాతలు నాగవంశీ మరియు చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు