Lenin Censor Talk : ‘లెనిన్’ సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ విడుదలకి సిద్ధమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సినిమా అవుట్‌పుట్ చూసిన సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సెన్సార్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఎక్కడా ల్యాగ్ లేకుండా చాలా ఫోకస్డ్గా సాగుతుంది. సినిమా రన్‌టైమ్ కూడా చాలా క్రిస్ప్‌గా ఉండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని కథలో వచ్చే ఎమోషనల్ కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఇన్సైడ్ టాక్. ఇటీవల వచ్చిన పెద్దిలో లాగా ఈ సినిమాలో కూడా షాకింగ్ ట్విస్ట్ ఉండబోతుందట. అఖిల్ మరియు భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగుంటుందట. సరికొత్త యాక్షన్ బ్లాక్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బిగ్గెస్ట్ స్ట్రెంత్స్గా నిలవనున్నాయని తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే బలమైన ఎమోషన్స్ కూడా ఇందులో ఉన్నాయి.ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ‘లెనిన్’ సినిమాపై భారీ హైప్ మరియు పాజిటివ్ ఆప్టిమిజం నెలకొంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ బజ్ గనుక నిజమైతే అఖిల్ అక్కినేని కెరీర్‌కు ఈ చిత్రం ఖచ్చితంగా ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా అఖిల్ కెరీర్ కు కావాల్సిన మాసివ్ బ్రేక్‌థ్రూ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
తాజావార్తలు
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
-
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
ట్రెండింగ్
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!