Larissa Bonesi: లారిస్సా బోనేసి.. ఈ పేరు వినగానే టక్కున గుర్తుకు రాకపోవచ్చు. సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమా హీరోయిన్ అని చెప్పండి టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లారిస్సా ప్రేక్షకులను ఆకట్టుకున్నా లేకపోయినా సాయి ధరమ్ తేజ్ మాత్రం గట్టిగా ఆకట్టుకొంది. ఒకానొక సమయంలో తనను గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుందామని కూడా తేజు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని టేకు చాలాసార్లు మొహమాటం లేకుండానే చెప్పుకొచ్చాడు. తనను డేట్ కు అడిగితే ఆల్రెడీ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిందని, ఆమె తరువాత మరెవరిని అడగాలని అనిపించలేదని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఆమె అంటే క్రష్ ఉందని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఈ ముద్దుగుమ్మ గురించి మాట్లాడుకొంటే.. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటిస్తూ బిజీగా మారింది.
ఇక మరోపక్క హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఇక తాజగా ఈ ముద్దుగుమ్మ ఒక న్యూడ్ ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఎద అందాలను చేతులతో కవర్ చేసి.. సన్నజాజి తీగలాంటి నడుమును ఎలివేట్ చేస్తూ కనిపించింది. ఇక చేత్తో అడ్డుపెట్టినా అమ్మడి ఎద అందాలను కవర్ చేయలేకపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఏంటమ్మా లారిస్సా.. కుర్రకారును ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగులో ఏమైనా కనిపిస్తుందేమో చూడాలి.