Lal Salaam OTT: రెండు ఓటీటీల్లోకి రజినీకాంత్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఆ తర్వాత లాల్ సలామ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. స్టోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాలో యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు.. భారీ అంచనాల నడుమ గత నెల 9 నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. తెలుగుతో పాటు తమిళ్ లోనూ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. వసూళ్ల పరంగానూ లాల్ సలామ్ నిర్మాతలకు నిరాశే మిగిలింది.
థియేటర్లలో పెద్దగా మెప్పించలేక పోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.. రజనీకాంత్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్ నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రెండు ఓటీటీలలో ఒకే రోజు లాల్ సలామ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో రజనీకాంత్ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. అయితే సన్ నెక్స్ట్లో కేవలం తమిళ వెర్షన్ మాత్రం అందుబాటులోకి రానుంది..
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
మార్చి 9 న ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తుంది.. ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో లాల్ సలామ్ రూపొందించగా.. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. టీమిండియా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. లివింగ్ స్టన్, సెంతిల్, తంబి రామయ్య, నిరోషా, వివేక్ ప్రసన్నా, ధన్యా బాలకృష్ణ, తంగదురై తదితరులు నటించారు.. రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!