NTV Telugu Site icon

Krithi Shetty: బేబమ్మ కూడా ట్యాలెంట్ చూపిస్తోంది భయ్యో

Kriti

Kriti

Krithi Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసింది కృతి శెట్టి. బేబమ్మగా కుర్రాళ్ల గుండెల్లో ముద్ర వేసుకొని కూర్చుంది. అతి చిన్న వయస్సులోనే హీరోయిన్ గా మారడమే కాకుండా మొదటి సినిమాతోనే హైప్ క్రియేట్ చేసింది కృతి. ఇక ఉప్పెన రిలీజ్ అవ్వకముందే వరుస సినిమాలను లైన్లో పెట్టడంతో అమ్మడు ఇండస్ట్రీని ఏలేస్తోంది అనుకున్నారు. కానీ, తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్న చందాన.. స్టార్ హీరోల సరసన నటించినా కృతికి మాత్రం లక్ కలిసిరాలేదు. నాని, రామ్, నాగ చైతన్య లాంటి కుర్ర హీరోలు ఎవరు కూడా ముద్దుగుమ్మకు హిట్ ను తీసుకొచ్చి పెట్టలేకపోయారు. సరే ఇవేమి కాకపోయినా స్టార్ హీరో సరసన అచలుడు లో ఛాన్స్ వచ్చిందిగా.. కనీసం కోలీవుడ్ లోనైనా మంచిగా అడుగుపెడదామనుకుంది. అక్కడ కూడా కృతి లక్ బెడిసికొట్టింది. అది సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోయింది. ఇక దీంతో ప్రస్తుతం కృతి ఆశలన్నీ కస్టడీ మీదనే ఉన్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న ఈ చిత్రంలో అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది.

NTR: ఇక్కడ హిట్ సినిమాలకే దిక్కులేదు.. అట్టర్ ప్లాప్ రీ రిలీజ్ ఏంటి బాసూ

ఇక మొదటినుంచి కూడా కృతి ఎంతో పద్దతిగా ఉంటూ వచ్చింది. అందాల ఆరబోతకు కానీ, స్కిన్ షోకు కానీ ఆమె ఓకే చెప్పింది లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతున్న హీరోయిన్ల మధ్య అమ్మడు ఒక ముత్యం లా కనిపించేది. అంటే అమ్మడి ఏజ్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇప్పుడప్పుడే అందాల ఆరబోతకు ఓకే చెప్పదు అనుకున్నారు. కానీ, అందాల కంచె తీయడానికి బేబమ్మ కూడా సిద్దమయ్యినట్లు కనిపిస్తోంది. తాజాగా కృతి బోల్డ్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో కిక్కెక్కించింది. ముఖ్యంగా ఆ థైస్ అందాలు అయితే దేవుడా.. ఆ కాళ్ళను పట్టుకు వదలను అన్నవి చూడే మా కళ్లు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. పాలరాతి శిల్పంలాంటి దేహంపై బ్లాక్ డ్రెస్ వేసుకొని రెచ్చగొట్టేలా అమ్మడి లుక్స్ అయితే అల్టిమేట్ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఫోటోలపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బేబమ్మ కూడా ట్యాలెంట్ చూపిస్తోంది భయ్యో అని కొందరు.. కృతి.. నీ థైస్ సూపర్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ఫొటోలతో అమ్మడు స్కిన్ షోకు ఓకే అని హింట్ ఇస్తుందా..? లేదా ..? అనేది తెలియాలి.

Show comments