Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని నేటి యువతకు చేరువ చేయాలన్న సంకల్పంతో రూపొందిన చిత్రం ‘కృష్ణావతారం పార్ట్ 1: హృదయం’. ఈ సినిమా బృందంతో ప్రత్యేకంగా భేటీ అయిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సినిమాలోని కంటెంట్ పట్ల ప్రశంసలు కురిపించారు. వినోదపు పన్నును రద్దు చేయడం ద్వారా సామాన్య ప్రేక్షకులకు, విద్యార్థులకు తక్కువ ధరకే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
“నేటి తరం విద్యార్థులు మన దేశ ఘనమైన సంస్కృతిని, శ్రీకృష్ణుడి జీవన పరమార్థాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చిత్రాలు వారిలో ఆధ్యాత్మిక స్పృహను పెంపొందిస్తాయి” అని సీఎం యోగి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చిత్ర దర్శకుడు హార్దిక్ గజ్జర్, కథానాయకుడు సిద్ధార్థ్ గుప్త, కథానాయిక సంస్కృతి జయానా , ఇతర చిత్ర బృందం ముఖ్యమంత్రిని కలిసి సినిమా విజయ విశేషాలను పంచుకున్నారు.
Also Read
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
దీంతో మే 7న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 42 లక్షలతో నెమ్మదిగా మొదలైనప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా వీకెండ్‌లో వసూళ్లు పుంజుకున్నాయి. ఆదివారం ఒక్కరోజే రూ. 3.50 కోట్లు సాధించడం విశేషం. మొత్తంగా నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 7.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించడంతో రానున్న రోజుల్లో ఈ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మూడు భాగాలుగా రానున్న ఈ కృష్ణావతారం ఫ్రాంచైజీలో ‘హృదయం’ మొదటి అధ్యాయంగా విడుదలై ఆధ్యాత్మిక ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్‌ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!