కృష్ణంరాజు ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆయన ఇంటినుంచి NTV ఎక్స్ క్లూజివ్ కవరేజ్ అందిస్తోంది. కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులర్పించారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రభాస్ ని ఓదార్చి ధైర్యం చెప్పారు చిరంజీవి, వడ్డే నవీన్, మురళీమోహన్.
Krishnam Raju House Live: కృష్ణంరాజు ఇంటివద్ద ఉద్విగ్న వాతావరణం

Maxresdefault (3)
