Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Krishna Mukherjee Accuses Producer Harassing Her

బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు.. నిర్మాతపై హీరోయిన్ సంచలన ఆరోపణలు

Published Date :April 27, 2024 , 3:33 pm
By Bhargav Chaganti
బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు.. నిర్మాతపై హీరోయిన్ సంచలన ఆరోపణలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Krishna Mukherjee Accuses Producer Harassing Her: సినీ, టీవీ పరిశ్రమ అనే కాదు అన్ని రంగాల్లో కొన్ని వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తనను మేకప్ రూమ్‌లో బంధించి వేధించారని ఒక పాపులర్ టీవీ సీరియల్ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హిందీలో ‘యే హై మొహబ్బతే’ అనే సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకున్న టీవీ నటి కృష్ణ ముఖర్జీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రోజువారీ సీరియల్ అయిన ‘శుభ్ షగున్’ షో నిర్మాతలపై నటి తీవ్ర ఆరోపణలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆ సీరియల్ నిర్మాత తనను వేధించాడని నటి తెలిపింది. ఈ కారణంగానే ఆమె కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోందని కూడా వెల్లడించింది. మేకర్స్ తో తన అనుభవం చాలా భయంకరంగా ఉందని, దాని కారణంగా తాను నిరాశ, ఆందోళనతో పోరాడుతున్నానని ఆమె చెప్పింది. నా భావాలను వ్యక్తీకరించే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు, కానీ ఇకపై దానిని నాలో ఉంచుకోకూడదని నిర్ణయించుకున్నాను.

YSRCP: టీడీపీకి బిగ్ షాక్‌.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత

Also Read

  • Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
  • Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
  • DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..
  • Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?

నేను చాలా కష్టమైన సమయాన్ని అనుభవిస్తున్నా, ‘నేను ఒంటరిగా ఉన్నప్పుడు కలత చెందా. నేను దంగల్ టీవీ కోసం నా చివరి షో శుభ్ షాగున్ చేయడం ప్రారంభించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. ఇది నా జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం అని ఆమె పేర్కొంది. ప్రొడక్షన్‌ హౌస్‌, నిర్మాత కుందన్‌సింగ్‌ నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టారు, నేను అనారోగ్యంతో ఉన్నా. అప్పుడే నన్ను మేకప్ రూమ్‌లో బంధించారు. వాళ్ళు నా మేకప్ రూమ్ తలుపు కొట్టారు అది కూడా నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు, పగలగొడతారేమో అనిపించింది. నాకు ఫీజు కూడా వచ్చేది కాదు. అందుకే షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. బెదిరింపుల కారణంగా ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. దీనికి భయపడి ఇప్పుడు వేరే ప్రాజెక్ట్‌లు చేయడం మానేశా. ఐదు నెలలుగా జీతం ఇవ్వడం లేదని నటి చెప్పింది. ప్రొడక్షన్ హౌస్ అలాగే దంగల్ ఛానెల్‌కి కూడా వెళ్ళాను కానీ ఎటువంటి స్పందన రాలేదు. చాలా మంది నుండి సహాయం కోరా కానీ ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేకపోయారని కూడా ఆమె చెప్పింది.

View this post on Instagram

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Krishna Mukherjee
  • Krishna Mukherjee Allegations
  • Krishna Mukherjee News

తాజావార్తలు

  • Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన ‘తలైవా’ ఓటు..! అసలేం జరిగింది?

  • Assembly Elections: తమిళనాడు, బెంగాల్‌లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్

  • Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!

  • Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!

  • Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్‌ఫైర్‌ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions