ఆగదు ఈ అన్వేషణ ఒక ప్రాణం తీసేంత వరకూ… ‘కిన్నెరసాని’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ తన నెక్స్ట్ మూవీ “కిన్నెరసాని”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రవీంద్ర విజయ్, శీతల్, మహతి బిక్షు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామ్ తాళ్లూరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2022 జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు.
రెండు నిమిషాలకు పైగా సాగిన ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. కళ్యాణ్ దేవ్ ఇందులో సరికొత్తగా కనిపిస్తున్నాడు. నిర్మాతలు ట్రైలర్‌ను చాలా చక్కగా కట్ చేశారు. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ అంచనాలను పెంచేసింది. దినేష్ కె బాబు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మహతి స్వర సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్. “కిన్నెరసాని” స్టోరీ వేద అనే స్త్రీ తన తండ్రి కోసం వెతుకుతున్న కథ. ట్రైలర్ లో వచ్చిన ప్రతి డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది.
Also Read
- PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
- Buchi Babu Sana: 'ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా': బుచ్చిబాబు
- Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
- Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు... వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
తాజావార్తలు
-
Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
-
PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
-
Mamata Banerjee: “అప్పటి వరకు నేను చావను”.. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Nani: నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట!
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!