వీడియో: కత్రినా హార్డ్ వర్కౌట్స్ కు ఫ్యాన్స్ ఫిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో ఎంతో కఠినమైన వ్యాయామాలను చేస్తుంటోంది. కొన్ని వ్యాయామాలు చేయాలంటే గట్స్ ఉండాలి. కానీ, కత్రినా విషయంలో ఆలా కాదు, చాలా కమిట్మెంట్ తో క్లిష్టమైన కఠోర వ్యాయామాలనే ఆమె ఇష్టపడుతుంది. ఎంత బిజీగా వున్నా రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తుంది. తాజాగా కత్రినా జిమ్ వీడియోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ‘నా మనసుకు క్రమం తప్పకుండా క్రమశిక్షణలో పెడుతుంటాడు. దాన్ని నా శరీరం ఫాలో అవుతుంది’ అంటూ కత్రినా క్యాప్షన్‌ను జోడించింది. కత్రినా హార్డ్ వర్కౌట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తనదైన నటనా, ఫిట్నెస్ తో కత్రినా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. సినీ పరిశ్రమలో భాగమైనప్పటి నుండి ఫిజికల్ గా తన అందాన్ని శరీరాన్ని కాపాడుకోగలిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ సరసన టైగర్-3 మూవీలో నటిస్తోంది.
Also Read
- Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
- Om Chapter 1: ధనుష్ ‘ఓం' మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
- Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
- Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా 'గోల్డ్ స్పాట్' ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
A post shared by Katrina Kaif (@katrinakaif)
తాజావార్తలు
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!