Merry Christmas : స్టార్ట్ చేసిన కత్రినా, విజయ్ సేతుపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ “మెర్రీ క్రిస్మస్”. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా డిసెంబర్ 2021లో ఈ సినిమాను ప్రారంభించారు. తాజాగా సినిమా రెండవ షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించారు. సమాచారం ప్రకారం స్టార్స్ ఇద్దరూ ఈ సినిమా కోసం 45 రోజులు కేటాయించారు. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మిస్తాన్ స్టూడియోస్‌లో థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలోని నటీనటులు, సిబ్బంది హోలీ కోసం కాస్త విరామం తీసుకోగా, మళ్లీ ఈరోజు షూటింగ్ ప్రారంభించనున్నారు.
Read Also : RRR : ప్రీమియర్ షోలకు వ్యతిరేకత !?
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
ఈ అద్భుతమైన థ్రిల్లర్ క్రిస్మస్ ఈవ్‌లో జరిగే ఒక సంఘటన గురించి తెలుపుతుంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఒక ఇంటి సెట్‌ను నిర్మించారు. విజయ్, కత్రినా పాత్రలు గ్రే షేడ్స్ లో ఉంటాయట. ఏప్రిల్‌లో సినిమా రెండవ షెడ్యూల్‌ను పూర్తి చేస్తామని, ఆ తర్వాత చివరి దశను మే, జూన్‌లో చిత్రీకరిస్తామని, సినిమా మొత్తం ముంబైలో, సెట్స్‌లో అలాగే లైవ్ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటుందని నిర్మాత రమేష్ తౌరానీ చెప్పుకొచ్చారు. కత్రినా, విజయ్ జంటను తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!