Kamal Haasan: సక్సస్ ని రిపీట్ చేస్తూ ఉండు రజినీ అంటూ కమల్ స్పెషల్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో తలైవా ట్యాగ్స్ తో హల్చల్ చేస్తున్నారు రజినీ ఫ్యాన్స్. అభిమానులే కాదు ధనుష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా రజినీకాంత్ ని బర్త్ డే విషెష్ చెప్పడంతో సోషల్ మీడియాలో రజినీ పేరు మారుమోగుతుంది. తలైవా ఫ్యాన్స్ లో జోష్ నింపేలా బయటకి వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ ట్వీట్. “Happy birthday to my dear friend Superstar rajinikanth. I sincerely wish you to live a happy life reaping success today and forever” అంటూ రజినీకాంత్ కి బర్త్ డే విషెష్ చెప్పాడు కమల్ హాసన్. ఈ ట్వీట్ ని మ్యూచువల్ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తూ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇద్దరు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల అభిమానుల మధ్య ఇంత క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉండడం చాలా అరుదు. రజినీకాంత్-కమల్ హాసన్ ల ట్రూ ఫ్రెండ్షిప్ వల్లే ఇది సాధ్యం అయ్యింది
ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోల మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ ఉండడం సర్వసాధారణం. కొత్త హీరోల నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల వరకూ రైవల్రీ అనేది చాలా కామన్ విషయం. అయితే తమకి అలాంటివేమీ లేవు, తాము చాలా మంచి ఫ్రెండ్స్ అని ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్-రజినీకాంత్ లు. ఒకరి సినిమాల రికార్డులు ఒకరు బ్రెల్ చేసుకుంటూ మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా, పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ హీరోస్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న రజినీ-కమల్ లు కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్. వీళ్లు కలిసిన ఫోటోలు, వీడియోలు బయటకి వస్తే చాలు అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుంది. అంతగా రిలేషన్షిప్ ని ఇన్నేళ్లగా చెక్కు చెదరకుండా మైంటైన్ చేస్తూనే ఉన్నారు రజినీకాంత్ కమల్ హాసన్.
Also Read
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
அருமை நண்பர் சூப்பர் ஸ்டார் @rajinikanth அவர்களுக்கு இனிய பிறந்தநாள் வாழ்த்துகள். இன்றும் என்றும் வெற்றிகளை அறுவடை செய்தபடி உற்சாகமாக வாழ மனதார வாழ்த்துகிறேன்.
— Kamal Haasan (@ikamalhaasan) December 12, 2023
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!