Kalyani Priyadarshan : కల్యాణి ప్రియదర్శిన్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న కొత్తలోక సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆ సినిమా రిజల్ట్ తో ఆమెకు మంచి ఛాన్సులు క్యూ కడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాను వేడెక్కించడమే పనిగా పెట్టుకున్నట్టు ఉంది.
Read Also : Baahubali Epic : బాహుబలి ఎపిక్ రన్ టైమ్ ఎంతో తెలుసా.. ఇక్కడే సర్ ప్రైజ్
సాధారణంగా ఆమె ఇలాంటి ఫోజులు ఇవ్వదు. కానీ ఫస్ట్ టైమ్ ఆమె రెచ్చిపోయింది. తన ఎద పొంగులు మొత్తం కనిపించేలా ముందుకు వంగి మరీ ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె ఎద అందాలు చూస్తే ఎవరికైనా మతులు పోవాల్సిందే అని చెప్పుకోవాలి. మరీ ఇంత ఘాటుగా చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.
