కళ్యాణ్ దేవ్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయారని, ఈ జంట విడాకుల గురించి పుకార్లు పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం చిరు కూతురు శ్రీజ కళ్యాణ్ గా ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్ పేరును శ్రీజ కొణిదెలగా మార్చింది. ఆమె తన చిన్న కుమార్తె నవిష్క తండ్రి అయిన కళ్యాణ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించడం మానేసింది.
Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో స్టార్ హీరో పేరు!!
Also Read
దీంతో ఈ జంట విడిపోయారనే పుకార్లు బలంగా విన్పిస్తున్నాయి. ఈ రూమర్స్ పై అటు చిరు ఫ్యామిలీ, శ్రీజ గానీ… ఇటు కళ్యాణ్ దేవ్ గానీ స్పందించలేదు. గత కొన్ని రోజులుగా బయటకు వస్తున్న మెగా ఫ్యామిలీ పిక్స్ లో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం విడాకుల వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఈ బలమైన పుకార్ల మధ్య కళ్యాణ్ దేవ్ తన తదుపరి ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా బయటకు వచ్చిన పిక్ లో సరికొత్త బాడీ ట్రాన్స్ఫార్మేషన్ తో అందరికీ షాక్ ఇచ్చాడు. మెజారిటీ నెటిజన్లు జిమ్‌లో అతని ప్రయత్నాలను ప్రశంసించగా, కొంతమంది ఆయన పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి ఆసక్తిగా ఉన్నారు.
ఈ పిక్ కు “మీరు ఇది చేయలేరు అని ఎవరైనా మీకు చెప్పినప్పుడు కేవలం నవ్వుతూ చూడమని వారికి చెప్పండి” అని కళ్యాణ్ స్ఫూర్తిదాయకమైన క్యాప్షన్ ఇచ్చాడు. జిమ్‌లో బ్లూ ట్యాంక్ టాప్‌లో కన్పిస్తున్న కళ్యాణ్ ప్రస్తుతం రమణ తేజ దర్శకత్వంలో వస్తున్న “కిన్నెరసాని”లో కనిపించనున్నాడు. దేశరాజ్ రచన అందించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
Lyca : వరుస డిజాస్టర్లతో ‘లైకా ప్రొడక్షన్స్’ సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
-
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం.. తృటిలో బతికి బయటపడ్డారు.. ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ!
-
Masoud Pezeshkian: అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
-
UPI Payment New Rules: UPI చెల్లింపు న్యూ రూల్స్.. ఈ రోజు నుండి డబ్బు పంపే విధానంలో మార్పులు
-
Virat Kohli: ప్రతి నిరాశను పాఠంగా మార్చుకున్నాడు.. నాలుగు సార్లు కింద పడ్డా పైకి లేచాడు.. కోహ్లీ గూస్ బంప్స్ రికార్డు!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!