Site icon NTV Telugu

Kajal Agarwal : బికినీలో పిచ్చెక్కించేసిన కాజల్ అగర్వాల్

Kajal

Kajal

Kajal Agarwal : వామ్మో.. కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన తర్వాత కూడా అస్సలు ఆగట్లేదు. భారీగా అందాలను ఆరబోస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె పోస్టు చేస్తున్న వీడియోలు, ఫొటోలు బాగా హైలెట్ అవుతున్నాయి. తాజాగా ఆమె బికినీలో అందాల బాంబు పేల్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Read Also : Balakrishna : బాలకృష్ణకు రజినీకాంత్, అమితాబ్ స్పెషల్ విషెస్

ఇందులో టాప్ టు బాటమ్ అందాలను మొత్తం చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన థైస్, నడుము, ఎద అందాలను కెమెరాలకు దగ్గరగా చూపించేసింది. కాజల్ చాలా రేర్ గా ఇలాంటి ఫొటోషూట్లు చేస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తనలోని అందం తగ్గలేదని ఈ ఫొటోలతో మరోసారి హింట్ ఇచ్చింది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Read Also : Chiranjeevi : అల్లు అరవింద్ తల్లి కళ్లు దానం.. ప్రకటించిన చిరంజీవి

Exit mobile version