NTV Telugu Site icon

Kajal Agarwal : కాజల్ అగర్వాల్ ఘాటు సొగసులు..

Kajal

Kajal

Kajal Agarwal : కాజల్ అగర్వాల్ వయసు పెరుగుతున్నా సరే అందం మాత్రం అస్సలు తగ్గలేదని నిరూపిస్తోంది. ఆమెకు వయసు పెరుగుతోంది కానీ అందం మాత్రం చెదిరిపోవట్లేదు. ఇప్పటికే ఆమెకు పెళ్లి అయి ఓ పాప కూడా ఉంది. మూడున్నర పదుల వయసు దాటిపోతున్నా కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలను మెయింటేన్ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో కూడా బిజీగా గడిపేస్తోంది. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే తన ఫ్యాన్స్ కోసం ఘాటు అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే కాజల్.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.

Read Also : USCIRF: భారత్‌లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోంది.. ‘RAW’పై ఆంక్షలు విధించాలి..

ఇందులో ఆమె తన ఘాటు సొగసులను మరోసారి బయట పెట్టేసింది. ఇందులో తన టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ముందరి అందాలను ఘాటుగా చూపిస్తూ ఊరిస్తోంది. ఇందులో ఎద పొంగులతో పాటు నడుము వయ్యారాలను కూడా చూపిస్తోంది. కాజల్ పెళ్లి తర్వాత ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎంతైనా కాజల్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. ప్రస్తుతం హీరోయిన్ గా ఛాన్సులు రాకపోయినా.. కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగానే ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే ఓ స్టార్ హీరో సినిమాలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.