K-RAMP Teaser : బోల్డ్ లిప్ లాక్ లు.. టీజర్ నిండా బూతులు..
- హీరోయిన్ తో రొమాన్స్ పీక్స్
- అలాంటి డైలాగులతో టీజర్
- రిలీజ్ డేట్ పై క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K-RAMP Teaser : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న K ర్యాంప్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. టీజర్ మొత్తం బూతులు, లిప్ కిస్ లతో నింపేశారు. హీరో ఎంట్రీ సీన్ లోనే నా ల..వడలో గేమ్ ఆడురా అంటూ డైలాగ్ కొట్టాడు. ఆ తర్వాత కాలేజీలో ఓ సీన్ లో.. నా వెంట్రుకలు లేచి నిల్చుంటున్నాయి సార్ అని కిర్‌ణ్ అంటాడు. వెంటనే కిరణ్ తండ్రి పాత్ర చేస్తున్న సాయికుమార్.. నాది కూడా సేమ్ ఫీలింగ్ సార్ అంటాడు. అక్కడ బీజీఎం ఎంటర్ టైనింగ్ గా ఉంది. ఆ తర్వాత హీరోయిన్ తో సీన్లను కొన్ని వదిలారు. హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం లిప్ లాక్ లతో ఇందులో రెచ్చిపోయాడు. అవి బాగానే టీజర్ లో చూపించారు.
Read Also : Prabhas : దీపిక గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలిస్తే అంతా షాక్..
Also Read
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
లోపల అమ్మాయితో లిప్ కిస్సులు బాగానే జరిగినట్టున్నాయి అని వెన్నెల కిషోర్ అడగ్గా.. ఒరేయ్ ముద్దు పెడితే ఓ చోట ఫీలింగ్స్ వస్తాయి కదా.. అవి వణుకుతున్నాయ్ రా అని కిరణ్ చెప్పడం పీక్స్ అనే చెప్పాలి. ఇక చివర్లో హెవీ ఎంటర్ టైనింగ్ లోడింగూ అంటూ మూవీ రిలీజ్ డేట్ ను వేశారు. మూవీని అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. కాలేజీ కుర్రాడి బ్యాక్ డ్రాప్ లో మూవీ వస్తోంది. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేనంతగా హీరోయిన్ తో రొమాన్స్, బోల్డ్ డైలాగులు, బూతులు ఉన్నాయి. మరి టీజర్ లోనే ఇన్ని బూతులు ఉంటే.. ఇంక ట్రైలర్ ఎన్ని ఉన్నాయో.. సినిమాలో ఏ రేంజ్ లో పెట్టేశారో అంటూ ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. కిరణ్ అబ్బవరంకు ఈ మధ్యపెద్దగా హిట్లు లేవు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు.
Read Also : Amisha Patel : నాలో సగం ఏజ్ ఉన్న వాళ్లతో డేటింగ్ చేస్తా.. మహేశ్ బాబు హీరోయిన్ ఆఫర్..
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!