NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తారక్ సరికొత్త లుక్, నందమూరి అభిమానులకు ఎక్కడా లేని కిక్ ఇస్తోంది. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎన్టీఆర్‌కు సంబంధించి ఒక ఫోటో ఒకటి షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ షేడ్‌లో ఉన్న ఈ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత స్టైలిష్‌గా మరియు స్లిమ్‌గా కనిపిస్తున్నారు. నోట్లో టూత్‌పిక్, వెట్ హెయిర్, స్టైలిష్ గడ్డంతో నెక్స్ట్ లెవల్ స్వాగ్తో కనిపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎన్టీఆర్ మేకోవర్ చూస్తే.. ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా ఉంది.
ఈ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. అదే సమయంలో.. అసలు ఈ లుక్ ఏ సినిమాలోనిది? తమన్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా హింట్ ఇచ్చాడా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. మే 20న ఆయన బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్-నీల్ నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుంది. అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తమన్ షేర్ చేసిన ఎన్టీఆర్ పిక్ డ్రాగన్‌కు సంబంధించిందా? లేదా? గాడ్ ఆఫ్ వార్‌లో ఇలాంటి లుక్‌లో కనిపించబోతున్నాడా? అనే టాక్ నడుస్తోంది. అయితే, ఇది AI ద్వారా రూపొందించిందేనేమో అనే సందేహాలు కూడా రాకమానదు. ఏదేమైనా.. ఎన్టీఆర్ మాస్ అండ్ అల్ట్రా స్టైలిష్ లుక్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి తమన్ ఈ లుక్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!