Jayam Ravi: పెళ్లి కాలేదని చెప్పి ప్రియురాలితో గోవాలో ల్యాండ్ కొన్న స్టార్ హీరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది, నిన్నటి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఈ మాజీ జంట వ్యవహారంలోకి ఇప్పుడు గోవా ల్యాండ్ ఇష్యూతో పాటుగా దళపతి విజయ్ పేరు కూడా చేరడంతో సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. జయం రవి తన సన్నిహితురాలు, సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి గోవాలో సుమారు రూ. 42 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల్లో జయం రవి తన వైవాహిక స్థితి దగ్గర ‘అన్-మ్యారీడ్’ అని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్తీతో ఇంకా చట్టబద్ధంగా విడాకులు రాకముందే, కోర్టులో కేసు నడుస్తుండగానే రవి ఇలా ఎలా పేర్కొంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read :Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?
Also Read
- Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ఇటీవల ఒక రిసెప్షన్ వేడుకలో దళపతి విజయ్, త్రిష ఒకే రంగు దుస్తుల్లో మెరవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది, సరిగ్గా ఇదే తరహాలో గతంలో జయం రవి, కెనిషా కూడా ఒకే కలర్ డ్రెస్సుల్లో కనిపించిన వీడియోలను నెటిజన్లు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. విజయ్-త్రిషల గురించి ఇంతగా మాట్లాడుతున్న జనం, గత ఏడాది జయం రవి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆర్తీ పరోక్షంగా ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్తీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. “ఒక స్త్రీ గౌరవం అనేది ఆమె భర్త ఇచ్చే విలువపై ఆధారపడి ఉండకూడదు. పోయిన ఏడాది ఇలాంటిదే జరిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు, ఇప్పుడెందుకు ఇంతలా చర్చిస్తున్నారు?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కెనిషాను తన ‘కంపానియన్’ అని చెప్పుకుంటూ పార్టీలు, ఫంక్షన్లకు తీసుకెళ్తున్న జయం రవి, మరోవైపు భూమి పత్రాల్లో ‘అన్-మ్యారీడ్’ అని పేర్కొనడంపై ఆయన నుండి ఎలాంటి వివరణ వస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!