Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ అందాల జాతర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన అందాలకు ఎవరూ సాటి రారు అని ఇప్పటికే ఎన్నో రకాలుగా నిరూపించింది. జాన్వీ జస్ట్ అలా ఓ ఫోజు ఇచ్చిందంటే చాలు సోషల్ మీడియా ఊగిపోవాల్సిందే. అందాలతోనే సినిమాలకు ముందే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది ఈ బ్యూటీ.
Read Also : Allu Sirish: పెళ్లికి సిద్ధమైన అల్లు శిరీష్.. అమ్మాయి ఎవరంటే?
అటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే ఇటు సౌత్ లో దేవర-2 తో పాటు పెద్ది సినిమాలో కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ఆమె చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఎద అందాలతో రచ్చ లేపింది. ఈ స్థాయిలో ఘాటు అందాలను చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.
Read Also : Manchu Manoj : నా బయోపిక్ ఆ డైరెక్టరే తీయాలి.. మనోజ్ కామెంట్స్
