Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన సందర్భంగా, ఇందులో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్.. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల కొండపై జాన్వి చాలా ప్రశాంతంగా గడిపిన ఒక అన్‌సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో జాన్వి సాంప్రదాయ దుస్తుల్లో, ఒక అరుగుపై సాధారణ భక్తురాలుగా కూర్చొని కనిపించారు.
తన జీవితంలో ఏ చిన్న ముఖ్యమైన ఘట్టం ఉన్నా, సినిమా రిలీజ్ ఉన్నా.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జాన్వి కపూర్‌కు తల్లి శ్రీదేవి నుంచి వచ్చిన అలవాటు. ఈసారి ‘పెద్ది’ విజయం కోసం ఆమె కాలినడకన స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ‘పెద్ది’ సినిమాలో జాన్వి పాత్ర గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
Also Read
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
ఎన్నో ఆశలు పెట్టుకొని ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వికి, అందులో సరైన పాత్ర దక్కలేదు. ‘తంగం’ అనే పాత్రలో జస్ట్ గ్లామర్‌తోనే, తక్కువ స్క్రీన్ స్పేస్‌తో సరిపెట్టుకుంది అమ్మడు. పోనీ ఇప్పుడు ‘పెద్ది’లో ఏమైనా అదిరిపోయే క్యారెక్టర్ పడిందా అంటే.. అసలు సినిమాలో ఆమె ట్రాక్ అనవసరం అనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆమె సీన్స్ కొన్ని క్రింజ్‌గా కూడా అనిపించాయి. గ్లామర్ కోసం తప్ప, జాన్వి లవ్ ట్రాక్ సినిమాకు కాస్త మైనస్ అనేది పబ్లిక్ టాక్. మొత్తంగా ‘పెద్ది’లో జాన్వి కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే కామెంట్స్ వస్తున్నాయి.
తాజావార్తలు
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!