Vijay 69 : జననాయకుడు ఫస్ట్ రోర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినీకెరీర్ లో జన నాయకుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ కెరీర్ లో రాబోతున్న చివరి సినిమా. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు.
Also Read
కాగా జన నాయకుడు ఫస్ట్ రొర్ ను నేడు విజయ్ బర్త్ డే కానుకగా రాత్రి 12 గంటలకు రిలీజ్ చేసారు మేకర్స్. ఏమాటకామాట జన నాయకుడు రోర్ ఆదరిందనే చెప్పాలి. వింటేజ్ లుక్ లో పోలిస్ డ్రెస్ లో విజయ్ అదరగొట్టాడు. దానికి తో అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. అలాగే సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మొత్తానికి చాలా రోజులుగా విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న జననాయకుడు వారి అంచనాలను అందుకుంది. విజయ్ ఫ్యాన్స్ కు సరైన బర్త్ ట్రీట్ ను అందించాడు దర్శకుడు హెచ్ వినోద్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న జననాయకుడు 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను రిలీజ్ చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!