Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ తెలుగులో జన నాయకుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో బిజినెస్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఓవర్సీస్ ప్రీమియర్స్ మరియు తొలి షోల నుంచి వస్తున్న స్పందన మాత్రం నిరాశపరిచేలా ఉంది.
బాలయ్య హిట్ సినిమా భగవంత్ కేసరి రీమేక్ గా వచ్చిన సినిమా ప్రారంభం కొన్ని టెంప్లేట్ ఎలివేషన్ సీన్లు మినహా కథనంలో ఎక్కడా సరైన నేపథ్యం లేదు. అయితే ఇంటర్వెల్ సీన్ మాత్రమే కాస్త ఊరటనిచ్చేలా ప్రధాన హైలైట్‌గా నిలిచింది. విజయ్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాని అక్కడక్కడా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, దర్శకుడి రొటీన్ ఫ్లాట్ మేకింగ్ కారణంగా సినిమా పట్టుతప్పింది. కథను నడిపించడంలో దర్శకుడు హెచ్. వినోద్ పూర్తిగా తడబడ్డారు. (భగవంత్ కేసరి నుండి కుమార్తె సెంటిమెంట్‌ను కొర్ పాయింట్ గా తీసుకున్నప్పటికీ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో ఎమోషన్ పండలేదు. ఇక విలన్‌గా నటించిన బాబీ డియోల్ పాత్ర పూర్ గా కొన్నిచోట్ల నవ్వు తెప్పించేలా డిజైన్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా లేకపోవడం ప్రధాన లోపంగా మారింది.
Also Read
- Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
- SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. 'వారణాసి'పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- 418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న '418' ట్రైలర్!
- Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలోని ప్రధాన సన్నివేశాలన్నీ ఎటువంటి సరైన ఫ్లో లేకుండా ఒకదాని తర్వాత ఒకటి చుట్టేసినట్లుగా అనిపిస్తాయి, ముఖ్యంగా క్లైమాక్స్ ఆశించనంత ఉండదు. మొత్తానికి ‘జన నాయగన్‘ చిత్రం విజయ్ మాస్ ఇమేజ్ మరియు అనిరుధ్ మ్యూజిక్ మీదే నడిచే ప్రయత్నం చేసినప్పటికీ బలహీనమైన కథనం పూర్ డైరెక్షన్ తీరు వల్ల ‘ డిసప్పాయింటింగ్ అనిపించుకుంటోంది.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
-
SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. ‘వారణాసి’పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!