Jagapathi Babu : కొత్త ప్రయాణం మొదలు పెట్టిన జగపతి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు జగపతిబాబు తన రెండో ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుసగా వినూత్నమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల టాక్ షో హోస్ట్‌గా కూడా మారి మరోవైపు తన ప్రతిభను చూపించారు. ఇక ఇప్పుడు ఆయన కెరీర్‌లో మరో కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో కనిపించిన రాజీవ్ కనకాల స్థానంలో అసలు జగపతిబాబు ఉండాల్సింది. దర్శకుడు సాయి మార్తాండ్ మొదట ఆ పాత్ర కోసం జగపతిబాబునే సంప్రదించినా, కొన్ని కారణాల వల్ల ఆయన ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా ఘన విజయం సాధించడంతో, ఆ పాత్రను వదులుకోవడం తన జీవితంలో చేసిన తప్పుల్లో ఒకటని జగపతిబాబు భావిస్తున్నారట. దీంతో ఆయన కొత్త నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి నిర్మాతగా మారి, సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఒక సినిమాను తానే నిర్మించబోతున్నట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. “నీతో మరో సినిమా చేస్తాను. ఆ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తాను” అని మార్తాండ్‌కు స్వయంగా చెప్పారట జగపతిబాబు. ఇప్పుడు జగపతిబాబు ప్రొడ్యూసర్‌గా చేయబోయే ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది? ఎలాంటి కథతో వస్తుంది? అన్నదానిపై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!