Sunny Deol: ‘జాట్’ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ మన తెలుగు దర్శకుడు గోపీంచద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జాత్’. అనే టైటిల్‌ను నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యావహరిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read: Kethika : సమంత, శ్రీలీల బాటలో మరో హీరోయిన్
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఇక ఇప్పటికే ఫస్ట్‌లుక్ విడుదల కాగా సన్నిడియోల్‌ను పవర్ఫుల్ యాక్షన్, ఇంటెన్స్ అవతార్‌లో ప్రజెంట్ చేశాడు గోపీంచద్ . పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈచిత్రం రూపొందుతుందని నిర్మాతలు హింట్ ఇచ్చారు. సన్నిడియోల్ తన శరీరమంతా బ్లడ్ మార్క్స్‌తో భారీ ఫ్యాన్‌ని పట్టుకుని ఉండటం ఈ పోస్టర్లో గమనించివచ్చు. కాగా ఈ పోస్టర్ చూస్తుంటే హై ఆక్టేన్ డ్రామా, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాగా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ‘జాత్’ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మార్చి 10న ఉదయం 10.35 గంటలకు క్యారెక్టర్ గ్లింప్స్ రివీల్ చేస్తున్నట్లు, ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!