‘ఇంటి నెం.13’ కోసం పాట పడిన మాల్గాడీ శుభ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో హేసన్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అలాగే ఇటీవల ఈ సినిమా కోసం శ్రీయా ఘోషల్ పాడిన ‘పో పోవే…’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ‘ఇంటి నెం. 13’ చిత్రంలోని మరో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. డిఫరెంట్ సాంగ్స్‌కి పెట్టింది పేరైన మాల్గాడి శుభ ఈ పాటను పాడడం విశేషం. ‘నర నరము..’ అంటూ రాంబాబు గోశాల రచించిన ఈ పాటకు వినోద్ యాజమాన్య సంగీతాన్ని అందించారు. ‘ఎంతో హుషారుగా సాగే ఈ పాట యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేద’ని దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!