Site icon NTV Telugu

RRR: ఏడాది గడిచినా ‘ఆర్ ఆర్ ఆర్’ సౌండ్ వినిపిస్తూనే ఉంది… ఏ ఇండియన్ సినిమా ఇన్ని అవార్డ్స్ గెలిచి ఉండదు

Rrr

Rrr

ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తీసుకోని వస్తాం అని మాటిచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం, చెప్పినట్లుగానే ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక భారతీయ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకీ చేరుకోని, ప్రతి చోటా అవార్డ్స్ గెలిచి సత్తా చాటింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంవత్సర కాలంగా ప్రపంచంలో ఎదో ఒక మూల సౌండ్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎదో ఒక ప్రాంతంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకి హౌజ్ ఫుల్ షోస్ పడుతూ ఉంటాయి. జపాన్ లో ప్యాక్డ్ థియేటర్స్ లో రన్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియాకి ఆస్కార్ తెచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని తీసుకోని రావడం మాత్రమే కాదు ప్రపంచంలోని ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డులని ఆర్ ఆర్ ఆర్ సినిమా గెలిచింది. మన యాక్షన్ ఎపిక్ సినిమా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సంధర్భంగా ఇప్పటి వరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎక్కడెక్కడ, ఎన్ని అవార్డులని గెలుచుకుందో ఒకసారి చూడండి అనేలా ఆర్ ఆర్ ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ అవార్డ్స్ లిస్ట్ ఒకసారి చూస్తే…

ఆస్కార్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

గోల్డెన్‌ గ్లోబ్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌

బెస్ట్‌ డైరెక్టర్‌

డొరియన్‌ అవార్డ్స్‌

నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌

క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్స్‌

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

బెస్ట్‌ సాంగ్‌

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్ యాక్షన్‌ ఫిల్మ్‌

సెలబ్రిటీ ఫిల్మ్‌ అవార్డ్స్‌

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

బోస్టన్‌ సొసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

పండోరా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌

సాంగ్‌ కంపోజింగ్‌

ఆస్టిన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ స్టంట్‌ కో-ఆర్డినేటర్‌

అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌

హ్యుస్టన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటీ

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫీచర్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

బెస్ట్‌ స్టంట్‌ కో-ఆర్డినేషన్‌ టీమ్‌

జార్జియా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

బెస్ట్‌ స్టంట్స్‌

స్పాట్‌ లైట్‌ అవార్డు

సియాటెల్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటీ

బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ

ఆన్‌లైన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటి

బెస్ట్‌ స్టంట్‌ కో-ఆర్డినేషన్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

శాటర్న్‌ అవార్డ్స్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

ఉటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ నాన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఫీచర్‌

సౌత్‌ ఈస్టర్న్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

టాప్‌ టెన్‌ ఫిల్మ్స్‌

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ ఆన్‌లైన్‌

టాప్‌ ఫిల్మ్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్ రివ్యూ

టాప్‌ టెన్‌ ఫిల్మ్స్‌

లాస్‌ ఏంజిల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ మ్యూజిక్‌

ఇంకా నంది అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, సైమా అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ లాంటివి అనౌన్స్ చెయ్యాల్సి ఉంది కాబట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ లోనే అత్యధిక అవార్డులు పొందిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

 

Exit mobile version