Inaya Sultana: సోహెల్‌కు ఐలవ్యూ చెప్పిన ఇనయా.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inaya Sultana: బిగ్‌బాస్-6తో క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్లలో ఇనయా సుల్తానా ఒకరు. టాప్-5లో ఉంటుందని అందరూ భావించినా అనూహ్యంగా అంతకంటే ముందే ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే గెస్ట్ ఎపిసోడ్‌లో భాగంగా ఇనయా కోసం సోహెల్ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన సమయంలో సోహెల్ అంటే తనకు ఇష్టమని, అతడే తన ఫస్ట్ క్రష్ అని ఇనయా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె సోహెల్‌కు తన ప్రేమను వ్యక్తం చేసింది. అతడిని డైరెక్టుగా కలిసి గులాబీ పువ్వు ఇచ్చి మరీ లవ్ ప్రపోజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Prabhas: సుకుమార్ తో ప్రభాస్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్…
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
ప్రేమ ఉన్నంత వరకు కాదు ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తాను అంటూ సోహెల్ ముందు ఇనయా తన ప్రేమను వ్యక్తం చేసింది. తాను ప్రపోజ్ చేయడానికి వచ్చానని.. తన మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పే అవకాశం ఇన్నాళ్లు రాలేదని ఇనయా చెప్పింది. కానీ ఇప్పుడు అవకాశం వచ్చిందని.. రియల్లీ లవ్యూ అంటూ సోహెల్‌తో ఎమోషనల్ అయ్యింది. కాగా సోహెల్ కూడా గతంలో బిగ్‌బాస్ 4తో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ మూవీ ఈనెల 30న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?