Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Im Alive Please Dont Spread Wrong Information Says Kota Srinivasa Rao

Kota Srinivasa Rao: చేతులు జోడించి అడుగుతున్నా… నేను ఇంకా బ్రతికే ఉన్నాను

Published Date :March 21, 2023 , 1:01 pm
By Shiva Kranthi
Kota Srinivasa Rao: చేతులు జోడించి అడుగుతున్నా… నేను ఇంకా బ్రతికే ఉన్నాను
  • Follow Us :
  • google news
  • dailyhunt

విలక్షణ నటుడిగా ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసినట్లు ఒదిగిపోయే అతి తక్కువ మంది నటుల్లో కోట శ్రీనివాస‌రావు ఒకరు. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన కోట శ్రీనివాస రావు గురించి తెలుగు వారికి ప‌రిచ‌యం చెయ్యాల్సిన అవసరం లేదు. విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ సినిమాల్లోనూ కోట ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. ఆయ‌న గత వారంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా ‘క‌బ్జ’లో కూడా ఒక పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికీ మంచి పాత్రలు ఉంటే ఇవ్వండి నటిస్తాను, తెలుగు వారికి అవకాశం ఇవ్వండి బాగా నటిస్తారు అని అడిగే కోట శ్రీనివాసరావు మరణించాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఈ వార్త ఎక్కువగా వైరల్ అయ్యి విపరీతంగా ఫోన్స్ వస్తుంటే… ప్రాణాలతో ఉన్న మనిషి కదా నువ్వు చనిపోయవా అని తననే అడుగుతూ ఉంటే లేదు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్పుకోవడానికి ఇబ్బంది అనిపించి ఉంటుంది. నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నన్ను చంపెయకండి అని పేరు పేరున చెప్పకోలేక. అందిరికీ ఒకేసారి చెప్పడానికి కోట శ్రీనివాసరావు ఒక వీడియోని రిలీజ్ చేశారు. “ఉదయం నుంచి నేనే 50 ఫోన్స్ మాట్లాడను. అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందకండి, నేను బాగానే ఉన్నాను. ఉగాది పండగ ఏర్పాట్లలో ఉన్నాను, నేను మరణించాను అనే వార్తలో నిజం లేదు. దయచేసి సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని రాయకండి” అని కోట శ్రీనివాసరావు చేతులు జోడించి నమస్కారం చేసి అడిగారు. డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో దారులు ఉంటాయి కానీ ఒక మనిషిని చనిపోయాడు అని వార్త రాస్తూ ప్రచారం చేసుకోవడం తప్పు, ప్రజలు కూడా అలా రాసే వాళ్లకి బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాసరావు ఈ వీడియో ద్వారా కోరుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor Kota Srinivasa Rao
  • Kota Srinivasa Rao
  • Kota Srinivasararao Comments on Rumours

తాజావార్తలు

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

  • RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా

  • India Advisory Iran: “వెంటనే బయలుదేరండి”.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక..

  • AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?

  • Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions